Madanapalle: ఆర్యవైశ్యులకు సంబంధించిన స్థలంపై కొందరు కబ్జాదారులు దౌర్జన్యానికి పాల్పడి, స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపించారు. తమ భూమి సర్వే నంబర్ 303/1లో ఉందని, అయితే కబ్జాకు ప్రయత్నిస్తున్న వారు 303/2గా చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థలంలో ఉన్న గేట్లను ధ్వంసం చేయడంతో పాటు, తమ సెల్‌ఫోన్లను లాక్కొని భయభ్రాంతులకు గురిచేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో...
ఆంధ్రప్రదేశ్‌కు రూ. 20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూ, యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు.
పారదర్శక విధానాలు, పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు,...
అనకాపల్లి జిల్లా రోలుగుంట. ప్రపంచ మానవ హక్కుల అవగాహనా సంఘం GHRAA వ్యవస్థాపకులు మరియు నేషనల్ చైర్మన్ కాసల కోనయ్య ఆదేశాల మేరకు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి సురేష్ కుమార్, రాష్ట్ర చైర్మన్ బి వి గణేష్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల చైర్మన్ గా బెజవాడ సత్తిబాబును నియమించడం జరిగింది.ఈ నియామకాన్ని అనకాపల్లి జిల్లా చైర్మన్ గొర్లీ రాఘవులు మరియు జిల్లా అడ్మిన్ గరికిన...
అనకాపల్లి జిల్లా రోలుగుంట. ప్రపంచ మానవ హక్కుల అవగాహనా సంఘం GHRAA వ్యవస్థాపకులు మరియు నేషనల్ చైర్మన్ కాసల కోనయ్య ఆదేశాల మేరకు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి సురేష్ కుమార్, రాష్ట్ర చైర్మన్ బి వి గణేష్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల చైర్మన్ గా బెజవాడ సత్తిబాబును నియమించడం జరిగింది.ఈ నియామకాన్ని అనకాపల్లి జిల్లా చైర్మన్ గొర్లీ రాఘవులు మరియు జిల్లా అడ్మిన్ గరికిన...
చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్‌లో గుండెపోటుతో 86 ఏళ్ల వయసులో అస్తమయం
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ముదిగొండ
80కి పైగా చారిత్రక, సాహిత్య గ్రంథాలు రచించిన ఘనత
ప్రముఖ చారిత్రక నవలా రచయిత, 'చారిత్రక నవలా చక్రవర్తి'గా ఖ్యాతి గడించిన ముదిగొండ శివప్రసాద్ (86) కన్నుమూశారు. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం రాత్రి...
కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీలో సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలకు సహకరించాలని విజ్ఞప్తి
మూలపేట, దుగరాజపట్నం పోర్టుల అభివృద్ధిపై కీలక చర్చ
పోర్టుల అనుబంధ రంగాలతో ఉపాధి కల్పన పెరుగుతుందని వివరణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఢిల్లీలో కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సముద్ర ఆధారిత...
🔵స్థానిక ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ బలోపేతమే లక్ష్యం
నందిగామ, అక్టోబర్ 8, bharat aawaz :
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని నందిగామ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ ప్రముఖ నాయకులు గురువారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో నేతలు...
🎤భారత్ ఆవాజ్ న్యూస్ - కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా
పండుగ ప్రయాణాల నేపథ్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రయాణికుల రద్దీ ముందస్తుగానే భారీగా ఊపందుకుంది. విద్యాసంస్థల మూసివేత తర్వాత సొంత ఊర్లకు ప్రయాణమయ్యే వారి సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో, జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రయాణికుల జాతరను తలపిస్తోంది. వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న ప్రజలతో బస్టాండ్ ఆవరణ అంతా పూర్తిగా...
🟢పరస్పర అంగీకారంతో సమస్యలకు పరిష్కారం
🟢కోర్టుల చుట్టూ తిరిగే ఇబ్బందులకు చెక్
నందిగామ, అక్టోబర్ 9, bharat aawaz :
కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం (మీడియేషన్) ఉత్తమ మార్గమని నందిగామ మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్, 16వ అదనపు జిల్లా జడ్జి పి. శ్రీనివాసరావు తెలిపారు.
🟢ఉచితంగా వివాదాల పరిష్కారం
మీడియేషన్ ద్వారా వ్యక్తుల...