Bharat Aawaz
గ్రేసీ ఆర్గనైజేషన్‌లో బధిర విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS గారు.
.వారి సమస్యలను అర్థం చేసుకొని, గౌరవప్రదంగా వ్యవహరిస్తూ అవసరమైన సహకారం అందించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్, దుస్తులు అందజేసి, వారితో ఆత్మీయంగా గడిపారు.        
143 Views