Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
బహుజన వీరుడు, పేదల పక్షపాతి, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతి సందర్భంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఆయన సేవలను స్మరించుకున్నారు. ముదిరాజ్ ముద్దుబిడ్డగా గుర్తింపు పొందిన సాయన్న పోరాట స్ఫూర్తిని, పేదల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. పండుగ సాయన్న చరిత్రను భావితరాలకు తెలియజేయాలని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.49 Views
-
-
-
-
-
-
-
-