Bharat Aawaz
బహుజన వీరుడు, పేదల పక్షపాతి, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతి సందర్భంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఆయన సేవలను స్మరించుకున్నారు. ముదిరాజ్ ముద్దుబిడ్డగా గుర్తింపు పొందిన సాయన్న పోరాట స్ఫూర్తిని, పేదల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. పండుగ సాయన్న చరిత్రను భావితరాలకు తెలియజేయాలని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.
11 Views