హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు తమ ఓటరు నమోదు ప్రక్రియపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకున్నారా? మీ ఎన్రోల్మెంట్...