Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా బందోబస్తును పర్యవేక్షించిన నిజామాబాద్ సి పి. సాయి చైతన్య, IPS గారు.

    మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పటిష్ట బందోబస్తు, నిరంతర నిఘా చేపట్టాలని అధికారులకు సూచించారు.
    143 Views
  • నేడు భారీ వర్షాలు చురుగ్గా ‘ఈశాన్యం'.
    AP: కోస్తాంధ్ర, తమిళనాడును ఆనుకొని బంగాళాఖాతం, కర్ణాటకలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయని IMD వెల్లడించింది. ఉపరితల ద్రోణి కూడా విస్తరించినట్లు తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, రాష్ట్రంలో ఈ నెల 22 వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఉ.8 గంటల వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వానలు, అన్నమయ్య, కడప, ప్రకాశం నుంచి కాకినాడ వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
    249 Views
  • రైల్వే కాలనీలో ఎన్నికలపై పోలీసుల అవగాహన సమావేశం
    ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజల సహకారం కోరిన అధికారులు రైల్వే కాలనీలో ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులతో అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సీఐ, ఎస్ఐ పాల్గొని ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణ, ఓటు హక్కు వినియోగం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా...
    334 Views
  • స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏజెన్సీలో పెరుగుతున్న రాజకీయ సమీకరణలు.
    వైఎస్సార్‌సీపీ లో చేరిన పేగ పంచాయతీ సురకుంట గ్రామానికి చెందిన 65 కుటుంబాలు......చింతూరు మండల పరిధిలోని పేగ పంచాయతీ సురకుంట గ్రామానికి చెందిన 65 కుటుంబాలు AVSP నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) లో చేరాయి. వైయస్సార్ పార్టీ సిద్ధాంతాలు, వైయస్సార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు అందించిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ...
    134 Views
  • స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు
    సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం సరుబుజ్జిలి మండలం బొప్పడం గ్రామంలో, కాశీబుగ్గ...
    324 Views
  • పెద్దపల్లి జిల్లాలో ఆయుష్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
    జాతీయ ఆయుష్ మిషన్ కింద పెద్దపల్లి జిల్లాలో 6 పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 3, ఫార్మాసిస్ట్ 1, సైకోసోషల్ కౌన్సెలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దరఖాస్తుల స్వీకరణ: అక్టోబర్ 22 నుంచి 27 వరకు.అర్హతలు,పూర్తివివరాలకు https://www.peddapalli.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మరిన్ని వివరాలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ...
    295 Views
  • స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించాలి: వెంకటేగౌడ
    చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, జిల్లా వైసీపీ అధ్యక్షుడు వెంకటేగౌడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానాలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వైసిపి గెలుపు తథ్యమని ఆయన...
    121 Views
  • తెలంగాణ అంటేనే బతుకమ్మ.. బతుకమ్మ అంటేనే తెలంగాణ
    రామగుండం సీఐ కృష్ణకుమార్న్టీపీసీ కృష్ణానగర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. విజేతలకు బహుమతుల ప్రదానం.రామగుండం: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సీఐ కృష్ణకుమార్, విశిష్ట అతిథిగా ఎన్టీపీసీ ఎస్‌ఐ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో పేర్చిన...
    148 Views
  • చిత్తూరు: జడ్పీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
    ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 21న నామినేషన్ స్వీకరణ, 23 నామినేషన్ వేయడానికి చివరి తేదీ, 24న పరిశీలన, 25, 26 అప్పీళ్లు, పరిశీలన, తుది నిర్ణయం, 27న ఉప సంహరణ అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నారు. 27 మండలాల్లో 27 జెడ్పీటీసీలు, 27 ఎంపీపీలు, 370 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
    174 Views