Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పాత పాల్వంచలో భక్తిభావంతో అన్నదాన కార్యక్రమం
    పాత పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ రజక బజార్‌లో అమ్మవారి మండపం వద్ద భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ రావు ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ, 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ...
    Like
    1
    175 Views
  • పాత పాల్వంచలో భక్తిభావంతో అన్నదాన కార్యక్రమం
    పాత పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ రజక బజార్‌లో అమ్మవారి మండపం వద్ద భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ రావు ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ, 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ...
    170 Views
  • ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో నిత్యావసరాల పంపిణీకి పరిశీలన
    TG: ఎల్నినో ప్రభావం, పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రేషన్ షాపుల్లో నిత్యావసరాలు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సబ్సిడీ ధరలకు గోధుమ పిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు వంటి నిత్యావసరాలు అందించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందించాల్సిన పరిమాణాలు, సరకుల సేకరణ ఏర్పాట్లు, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని లెక్కించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారట.
    177 Views
  • ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి
        ఎమ్మిగనూరులోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యులు బనవాసి బసిరెడ్డి గారితో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ టౌన్ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేక, ఇప్పుడు...
    116 Views
  • ఈరోజు 19వ డివిజన్ పరిధిలోని నీలకంఠ నగర్‌లో కొలువై ఉన్న దుర్గాదేవిని దర్శించుకొని, అమ్మవారి పల్లకి సేవలో పాల్గొనడం ఎంతో ఆనందంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని
    నాగోల్ల లక్ష్మీనారాయణ
    19వ డివిజన్ కార్పొరేటర్
    బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ అన్నారు
    125 Views
  • నందిపేట్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దసరా సందర్భంగ ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తులు, నిత్యావసర వస్తువులు, చెప్పులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం, ఉపసర్పంచ్ రామ్ చందర్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది తమ తమ వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అలాగే నీటిని వృథా చేయకుండా అవసరం లేని సమయంలో నల్లాలను మూసివేయాలని సూచించారు.

    గ్రామంలో పరిశుభ్రతను కాపాడటం, నీటి వృథాను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
    124 Views
  • ఇందూరులో ఈరోజు ఎమ్మెల్యే పలు దేవీ అమ్మవార్ల మండపాలను దర్శించుకోవడం జరిగింది.
    111 Views
  • నిజామాబాద్‌లో వడ్డీ వ్యాపారులపై పోలీసుల భారీ దాడులు!
    నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పోలీస్ డివిజన్ల పరిధిలో అక్రమ ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. 🔎 పోలీసుల సమాచారం ప్రకారం, మొత్తం 67 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, 42 ప్రాంతాల్లో చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నగదు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ⚠️ అధిక వడ్డీలు వసూలు చేయడం, అప్పు తీసుకున్న వారిని వేధించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు...
    166 Views
  • రైల్వే స్టెషాన్ వాధా పోలీసు థానికిలునిర్వహిస్తూండగా 4.368 కిలోలా గంజాయి పట్టుబాదిందాని ఒన్‌టౌన్ sho శ్రీనివాస్ తెలిప్యారు
    125 Views
  • హైదరాబాద్‌లో నిర్మాణాలకు కొత్త బోర్లపై ఆంక్షలు.|
    ● తాగునీటి అవసరాలకే అనుమతులు.. జయేశ్‌ రంజన్ ఐఏఎస్  స్పష్టీకరణ ● నవంబర్‌ 1 నుంచి ‘డయల్‌–ఏ–గ్రీన్‌ ట్యాంకర్‌’ సేవలు ● మేడ్చల్‌–మల్కాజిగిరిలో 12.12 మీటర్ల లోతుకు భూగర్భజలాలు ● ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తమైన ప్రభుత్వం.. నీరు, విద్యుత్‌ పొదుపునకు కార్యాచరణ అల్వాల్, అక్టోబర్ 19: హైదరాబాద్‌ నగరంతో పాటు...
    180 Views