Bharat Aawaz
SRAVAN  KUMAR

SRAVAN KUMAR
Verified User
Reporter, Sr. Journalist Or Constituency In-Charge - Bharat Aawaz | BMA Member

@Sravan1987 Media Group
Recent Updates
  • దుర్గామాత నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి – మేయర్ మహంకాళి స్వామి
    రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు, దుర్గామాత నిమజ్జన ఏర్పాట్లను మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. ప్రశాంతి నగర్ చెరువు, సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద కొలను, గోలివాడ గోదావరి నదిలో ఏర్పాట్లను తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.  
    Like
    1
    100 Views
  • పెద్దపల్లి జిల్లాలో ఆయుష్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
    జాతీయ ఆయుష్ మిషన్ కింద పెద్దపల్లి జిల్లాలో 6 పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 3, ఫార్మాసిస్ట్ 1, సైకోసోషల్ కౌన్సెలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దరఖాస్తుల స్వీకరణ: అక్టోబర్ 22 నుంచి 27 వరకు.అర్హతలు,పూర్తివివరాలకు https://www.peddapalli.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మరిన్ని వివరాలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ...
    58 Views
  • ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి – ఏవో బండి ప్రకాష్
    పెద్దపల్లి, అక్టోబర్ 19: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.  
    159 Views

    238 Views
  • తెలంగాణ అంటేనే బతుకమ్మ.. బతుకమ్మ అంటేనే తెలంగాణ
    రామగుండం సీఐ కృష్ణకుమార్న్టీపీసీ కృష్ణానగర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. విజేతలకు బహుమతుల ప్రదానం.రామగుండం: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సీఐ కృష్ణకుమార్, విశిష్ట అతిథిగా ఎన్టీపీసీ ఎస్‌ఐ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో పేర్చిన...
    67 Views
  • పెద్దపల్లి జిల్లాలో ఆయుష్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
    జాతీయ ఆయుష్ మిషన్ కింద పెద్దపల్లి జిల్లాలో 6 పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 3, ఫార్మాసిస్ట్ 1, సైకోసోషల్ కౌన్సెలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దరఖాస్తుల స్వీకరణ: అక్టోబర్ 22 నుంచి 27 వరకు.అర్హతలు,పూర్తివివరాలకు https://www.peddapalli.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మరిన్ని వివరాలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ...
    158 Views
More Stories