ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజల సహకారం కోరిన అధికారులు
రైల్వే కాలనీలో ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులతో అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సీఐ, ఎస్ఐ పాల్గొని ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణ, ఓటు హక్కు వినియోగం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా...