Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • డొంగురువలస గిరిజన గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా
    బొబ్బిలి మండలం డొంగురువలస గిరిజన గ్రామాల్లో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. గతంలో బొడ్డవలస లైన్ ద్వారా సరఫరా జరిగేది. చిన్నపాటి గాలులకే విద్యుత్ నిలిచిపోయేది. ఈ సమస్యను స్థానిక నాయకుడు కేశవరావు ఎమ్మెల్యే బేబీనాయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ అధికారులతో మాట్లాడి బొబ్బిలి గ్రోత్ సెంటర్ లైన్ ద్వారా సరఫరా కల్పించారు. దీంతో గిరిజనులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు....
    158 Views
  • అల్వాల్‌లో దేవుడి భూమికే ఎసరు.|
    20 గుంటల రామాలయ స్థలంపై అక్రమ నిర్మాణాలు? ● సర్వే నంబర్‌ 169లోని చిలకమఠం రామాలయ భూమిని పరిరక్షించాలని జేఏసీ నాయకుడు పట్లోళ్ల సురేందర్‌రెడ్డి వినతి ● ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేత అల్వాల్, అక్టోబర్ 17: అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రాచీన చిలకమఠం రామాలయానికి చెందిన భూమి పరిరక్షణపై వివాదం తెరపైకి వచ్చింది.  సర్వే నంబర్‌...
    209 Views
  • పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యం: తాళాసు శ్రీపద్మ
    నామినేషన్ దాఖలు చేసిన తాళాసు శ్రీపద్మ; ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి పలాస:పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని స్పష్టం చేశారు. పార్టీ తరఫున ఘనంగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలందరి ఆశీస్సులు, మద్దతు తనకు తప్పక ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.   సమస్యల పరిష్కారానికి...
    454 Views
  • మున్సిపల్ బరిలో టీడీపీ: ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక
    మున్సిపల్ బరిలో టీడీపీ: ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక   పలాస–కాశీబుగ్గ: మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. కూటమి నాయకులు సుదీర్ఘ చర్చల అనంతరం ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమైంది. స్థానిక రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, గెలుపు అవకాశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం....
    513 Views
  • ఎల్‌నినో ప్రభావంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు. మంచిర్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎల్‌నినో ప్రభావం కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పరిస్థితులను కరోనా...
    122 Views
  • దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
    మంచిర్యాల: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఎస్‌ఆర్‌పీ-3 గని ప్రాంగణంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి దివాకర్ రావు, నడిపెల్లి విజిత్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.నవరాత్రుల పర్వదినాన్ని...
    129 Views
  • SRP 3 గనిలో భక్తిశ్రద్ధలతో చండీ హోమం.. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్
    మంచిర్యాల: SRP 3 గనిలో నిర్వహించిన పవిత్ర చండీ హోమ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాల మధ్య అమ్మవారికి భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించారు.సింగరేణి సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని, గనుల్లో పనిచేస్తున్న కార్మికులు...
    123 Views
  • దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ ధరణి మధుకర్
    మంచిర్యాల : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ శ్రీరాంపూర్ ఎస్‌ఆర్‌పీ-3 గని ప్రాంగణంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా మేయర్ ధరణి మధుకర్ అమ్మవారి ఆశీస్సులతో మంచిర్యాల నగరం మరింత అభివృద్ధి...
    142 Views
  • అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బ్రహ్మపురి, కోటగల్లి, నాందేవ్ వాడ, ఆర్య నగర్, గౌతం నగర్, వినాయక్ నగర్ తదితర ప్రాంతాల్లో మండపాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా చోట్ల పల్లకి సేవలో పాల్గొనడం జరిగింది.
    112 Views
  • లక్షెట్టిపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
    లక్షెట్టిపేట: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని లక్షెట్టిపేట పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట పట్టణ, రూరల్, హాజీపూర్ మండలాల బతుకమ్మ సంబురాలు, కార్యకర్తల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి తన సతీమణి స్రవంతితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా స్రవంతి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి వేడుకల్లో ఉత్సాహంగా...
    117 Views