Bharat Aawaz
దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ ధరణి మధుకర్
మంచిర్యాల : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ శ్రీరాంపూర్ ఎస్‌ఆర్‌పీ-3 గని ప్రాంగణంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా మేయర్ ధరణి మధుకర్ అమ్మవారి ఆశీస్సులతో మంచిర్యాల నగరం మరింత అభివృద్ధి...
105 Views