Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపునకు వినతి.|
    ● అదనపు కలెక్టర్‌కు బీఆర్‌ఎస్ నాయకుల వినతి ● ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో వినతిపత్రం అల్వాల్, అక్టోబర్ 13: అల్వాల్ మండల పరిధిలోని శివనగర్ (కనాజిగూడ), తుర్కపల్లి ప్రాంతాల్లో 22/ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి...
    155 Views
  • కాలువలో పడి పాడి గేదె మృతి
    సీతారామ ప్రాజెక్టు కాలువ బ్రిడ్జి వద్ద ఘటన.. రైతుకు ఆర్థిక నష్టం   ఏన్కూరు మండల పరిధిలోని భగవాన్ నాయక్ తండా నుంచి రేపల్లెవాడ గ్రామాల మధ్య ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలువ బ్రిడ్జి వద్ద పాడి గేదె కాలువలో పడి మృతి చెందింది. ఈ ఘటనలో హిమామ్‌నగర్ గ్రామానికి చెందిన రైతు గేదెను కోల్పోయి ఆర్థికంగా నష్టపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. రైతుకు చెందిన పాడి గేదె కాలువ గట్టుపై మేత మేస్తుండగా...
    213 Views
  • తెనాలి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మేనేజర్ మున్సిపాలిటీ...
    తెనాలిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన తెనాలి మున్సిపల్ మేనేజర్ పై అధికారులు చర్యలు చేపట్టారు. ఖజానా నగదును వాడుకున్నందుకు మేనేజర్ విల్సన్ జైకర్ను కమిషనర్ రామా అప్పలనాయుడు శోకాజ్ నోటీస్ ఇచ్చారు.ఆయనను ఈ బాధ్యతల నుంచి తప్పించి, ఆ పనిని రెవెన్యూ అధికారి రాంప్రసాద్ కు అప్పగించారు. పై అధికారులకు సమాచారం ఇవ్వటంలో నిర్లక్ష్యం వహించిన జూనియర్ అసిస్టెంట్ నరసింహారావుకు కూడా నోటీసులు జారీ చేశారు.
    176 Views
  • *కాస్బాగ్ తండాలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ*
        మోపాల్ మండలం కాస్బాగ్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు సర్పంచ్ సదాసింగ్ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కమలాజీ, కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు, దశబ్దలుగా స్వంత ఇంటి కల నెరవేస్తుంధుకు, మ్మెల్యే శ్రీ...
    188 Views
  • కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం.. రూ.25 వేల దసరా బోనస్ ఇవ్వాల్సిందే!
    కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం.. రూ.25 వేల దసరా బోనస్ ఇవ్వాల్సిందే! రూ.5,500 బోనస్ నిర్ణయంపై ఏఐటీయూసీ ఆగ్రహం – కార్మికుల నిరసనను ఎదుర్కోక తప్పదు: యర్రగాని కృష్ణయ్య కొత్తగూడెం: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు దసరా బోనస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య తీవ్రంగా...
    237 Views
  • కాకర్ల అయ్యప్ప సెంటర్‌లో వైభవంగా అన్నపూర్ణాదేవి అవతార పూజలు..
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలోని అయ్యప్ప సెంటర్‌లో అమ్మవారి పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల్లో మూడో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అన్నపూర్ణాదేవి సమస్త జీవరాశికి ఆహారాన్ని...
    235 Views
  • ఇంద్రానగర్‌లో ఘనంగా 26వ గ్యార్వీ షరీఫ్ కార్యక్రమం గ్యార్వీ షరీఫ్ కార్యక్రమానికి హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే
    నాచారం, ఇంద్రానగర్: హైదరాబాద్‌లోని నాచారం ఇంద్రానగర్ చౌరస్తా వద్ద ఘౌసుల్ వారా ముస్లిం వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 26వ గ్యార్వీ షరీఫ్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు, ముస్లిం మత గురువులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్యార్వీ...
    154 Views
  • రోడ్డు ప్రమాదం జరా జాగ్రత్త
    హకింపేట పరిధిలో కారు వెనుక భాగం వేగంగా గుద్దడం వల్లా నా మిత్రుడు సోదరుడు సత్యా కారును కంట్రోల్ చేయలేక రోడ్డు పక్కనా ఉన్నా డివైడర్ను డికొని మృత్యుతో పోరాడి ఆ అర్ధరాత్రి వేలా ఎవ్వరు లేకపోవడం పెద్ద గమానర్హం సో దయచేసి సీటు బెల్ట్ పెట్టుకోండి ఎవ్వరు ఎలా డ్రైవ్ చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి.. మిత్రులారా దయచేసి జాగ్రత్త వహించండి 🙏🙏మీ భారత్ ఆవాజ్ రిపోర్టర్ రవి మహంకాళి 
    142 Views
  • నవరాత్రి ఉత్సవాల్లో శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
      ● దుర్గామాతకు ప్రత్యేక పూజలు ● శ్రీ దుర్గా భవాని యువత సంఘం ఆధ్వర్యంలో అన్నదానం అల్వాల్, అక్టోబర్ 13: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరుణ్, యాదగిరి, సాజిద్ ఆమె వెంట ఉన్నారు. అనంతరం శ్రీ దుర్గా భవాని యువత సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణలో...
    182 Views
  • జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన
      కరీంనగర్ జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో పోర్ట్ ఇవి సోలార్ కంపెనీ ఛానల్ పార్ట్నర్  జీవ సోలార్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఆధారంగా యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం  కశ్మీర్ గడ్డ  ఉపాధి కల్పన ఆవరణ యందు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. టెలి కాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్స్, అసిస్టెంట్ మేనేజర్ వివిధ రకాల పోస్టులకు ఇంటర్వులు నిర్వహించి...
    164 Views