Bharat Aawaz
నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపునకు వినతి.|
● అదనపు కలెక్టర్‌కు బీఆర్‌ఎస్ నాయకుల వినతి ● ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో వినతిపత్రం అల్వాల్, అక్టోబర్ 13: అల్వాల్ మండల పరిధిలోని శివనగర్ (కనాజిగూడ), తుర్కపల్లి ప్రాంతాల్లో 22/ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి...
131 Views