Bharat Aawaz
కాలువలో పడి పాడి గేదె మృతి
సీతారామ ప్రాజెక్టు కాలువ బ్రిడ్జి వద్ద ఘటన.. రైతుకు ఆర్థిక నష్టం   ఏన్కూరు మండల పరిధిలోని భగవాన్ నాయక్ తండా నుంచి రేపల్లెవాడ గ్రామాల మధ్య ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలువ బ్రిడ్జి వద్ద పాడి గేదె కాలువలో పడి మృతి చెందింది. ఈ ఘటనలో హిమామ్‌నగర్ గ్రామానికి చెందిన రైతు గేదెను కోల్పోయి ఆర్థికంగా నష్టపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. రైతుకు చెందిన పాడి గేదె కాలువ గట్టుపై మేత మేస్తుండగా...
158 Views