Bharat Aawaz
కాకర్ల అయ్యప్ప సెంటర్‌లో వైభవంగా అన్నపూర్ణాదేవి అవతార పూజలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలోని అయ్యప్ప సెంటర్‌లో అమ్మవారి పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల్లో మూడో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అన్నపూర్ణాదేవి సమస్త జీవరాశికి ఆహారాన్ని...
179 Views