Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తెనాలి హ్యాండ్ బాల్ పోటీ విజేతలకు బహుమతులు...
    తెనాలి. 70వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ హ్యాండ్ బాల్ అండర్ 14, అండర్ 17 బాలురు రాష్ట్రస్థాయి పోటీలు తెనాలి ఎన్టీఆర్ స్టేడియంలో ఆనందకర వాతావరణంలో ముగిశాయి. మూడు రోజులు జరిగిన ఈ హ్యాండ్ బాల్ పోటీలలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల బాలుర జట్లు పాల్గొన్నారు. అండర్ 14 విభాగంలో గుంటూరు, కడప, చిత్తూరు జట్లు మొదటి 3 స్థానాలు సాధించగా అండర్ 17 విభాగంలో గుంటూరు,నెల్లూరు, చిత్తూరు  జట్టులే మొదటి 3...
    Love
    1
    172 Views
  • అల్లిపురంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు
    ఖమ్మం జిల్లా అల్లిపురంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు పరిశీలించారు.   ఈ నెల 12న ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్న నేపథ్యంలో, మంత్రి అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి, కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.   భూమిపూజ కార్యక్రమాన్ని విజయవంతంగా...
    164 Views
  • పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్షలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
     ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి,పెద్దపల్జి జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన గోదావరిఖనిలో మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ పరీక్షల...
    410 Views
  • ఆపదలో మేమున్నామంటూ ఆసరా ఫౌండేషన్ , సమాజ సేవకుడు డాక్టర్ ఆర్ గోపికృష్ణ
     కరీంనగర్ జిల్లా ఆసరా ఫౌండేషన్ ( ఆపదలో సహాయానికి రా) వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఆర్. గోపి కృష్ణ ఆపదలో 42 వ సారి రక్తదానంతో ఆదుకున్నట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి జి. తిరుపతి తెలిపారు. గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వ్యక్తి (60) గుండెకు ఆపరేషన్ నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు యూనిట్ల అరుదైన 'ఒ" నెగటివ్ రక్తం అవసరం కాగా డాక్టర్...
    153 Views
  • రోలుగుంటలో జనసేన నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం
    చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, ఆత్మీయ సమావేశం సోమవారం చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తరలివచ్చారు.తొలుత పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు రోలుగుంట గ్రామంలో భారీ కవాతు నిర్వహించి పార్టీ జెండాను...
    347 Views
  • రోలుగుంటలో జనసేన నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం
    చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, ఆత్మీయ సమావేశం సోమవారం చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తరలివచ్చారు.తొలుత పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు రోలుగుంట గ్రామంలో భారీ కవాతు నిర్వహించి పార్టీ జెండాను...
    81 Views
  • ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం
    చిత్తూరు, పుంగనూరులోని శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. సోమవారం మొదటి రోజు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి కృప, ఆశీస్సులు ప్రతి భక్తునిపై ఉండాలని కోరుకుంటూ, భక్తులందరూ ఆలయానికి విచ్చేసి శ్రీ దుర్గా అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి, అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అమ్మవారి...
    133 Views
  • చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
      ● కౌకూర్‌లో బాధిత కుటుంబానికి పరామర్శ ● న్యాయం జరగాలని ఆకాంక్ష అల్వాల్, అక్టోబర్ 13: కౌకూర్‌లోని విల్లా ఆర్కిడ్స్‌లో హత్యకు గురైన ఐదేళ్ల చిన్నారి ఆరేలియా అలియాస్ మోను కుటుంబాన్ని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఈ విషాద సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్నారి హత్యోదంతంపై తీవ్ర...
    159 Views
  • సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
    హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక అంశాలను వెల్లడించారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్...
    135 Views