Bharat Aawaz
చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
  ● కౌకూర్‌లో బాధిత కుటుంబానికి పరామర్శ ● న్యాయం జరగాలని ఆకాంక్ష అల్వాల్, అక్టోబర్ 13: కౌకూర్‌లోని విల్లా ఆర్కిడ్స్‌లో హత్యకు గురైన ఐదేళ్ల చిన్నారి ఆరేలియా అలియాస్ మోను కుటుంబాన్ని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఈ విషాద సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్నారి హత్యోదంతంపై తీవ్ర...
134 Views