Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఐ వి ఐ కరీంనగర్ ప్రైవేట్ పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.
    సీతారాంపూర్ ఐ వి ఐ లో అంబరాన్నంటిన ముందస్తు బతుకమ్మ సంబరాలు ... ​* తంగేడు, గునుగు వర్ణాల లయబద్ధ అడుగులు... ఆనందోత్సాహాల నడుమ ముందస్తు బతుకమ్మ సంబరాలు... ​* అమ్మలు, పాపలు, టీచర్ల ఆటాపాటలతో రంగులద్దిన ఐ వి ఐ సి బి ఎస్ ఈ ప్రాంగణం.. ​కరీంనగర్ (సీతారాంపూర్): ​ఒక్కేసి పువ్వేసి చందమామ... రెండేసి పువ్వులకూ ఉయ్యాలో! అంటూ సాగిన గజ్జల చప్పుళ్లు, గుబాళించిన తంగేడు, గునుగు, తామర పూల సువాసనలతో సీతారాంపూర్...
    151 Views
  • కరీంనగర్ జిల్లా ఉపాధి అధికారుల ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం.
    కరీంనగర్ జిల్లా పోర్ట్ ev సోలార్ సంస్థ ఆధ్వర్యంలో జీవా సోలార్ కన్స్ట్రక్షన్స్ నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా ఉపాధి ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రోగ్రామ్ను 13/10/2026 రోజున ఉదయం 11గంటల నుండీ 1 pm గంటల వరకు నిర్వహిస్తున్నారు. అర్హులైన  నిరుద్యోగయువతి, యువకులకు ఫ్రెషర్స్ అనుభవజ్ఞులైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని జిల్లా...
    181 Views
  • దసరా సెలవుల్లో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి...!
    🎯తల్లిదండ్రులకు మనవి.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి దసరా సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మనవి. సెలవుల సమయంలో పిల్లలు స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు చెరువులు, కుంటలు, కాలువలు, ఇతర నీటి ప్రదేశాలకు పెద్దలకు చెప్పకుండా వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పని ఒత్తిడితో ఎంత బిజీగా ఉన్నప్పటికీ...
    Like
    1
    206 Views
  • 12 అడుగుల భారీ బతుకమ్మతో ఆకట్టుకున్న విద్యార్థులు
      🟢చందాపురం జెడ్పీ పాఠశాలలో బతుకమ్మ పోటీలు   నందిగామ, అక్టోబర్ 9,bharat aawaz : 🟢దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని నందిగామ మండలం చందాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు బతుకమ్మ పోటీలు నిర్వహించారు. హెచ్‌ఎం అట్లూరి రాజశేఖర్ పర్యవేక్షణలో శుక్రవారం నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 🟢24 గంటల శ్రమతో భారీ బతుకమ్మ పదో తరగతి...
    Like
    1
    187 Views
  • లారీ ఢీకొని ఆటో డ్రైవర్ మృతి
    కీసర టోల్‌గేట్ సమీపంలో ఘోర ప్రమాదం.. బాధితుడిని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే తాతయ్య నందిగామ, అక్టోబర్ 9, bharat aawaz  కంటైనర్ లారీ వెనుక నుంచి ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందిన విషాద ఘటన కీసర టోల్‌గేట్ సమీపంలో చోటుచేసుకుంది. నందిగామ మండలం చందాపురం గ్రామానికి చెందిన కనకపూడి కోటేశ్వరరావు (30) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య(రాజీ ), ఇద్దరు పిల్లలు...
    Like
    1
    200 Views
  • ఖానాపురం టిప్పర్ ను ఢీకొని వ్యక్తి మృతి....
    భరత్ ఆవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా ఖానాపురం శివారులో ఈ రోజు నా ఉదయం 4:30 ని ' ల కు ఆగి ఉన్న టిప్పర్ను ద్విచక్రవాహనం వేగంగా ఢీకొనడంతో కల్వల వీరస్వామి మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఖానాపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు..ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.దుగ్గొండి మండలం రిపోర్ట్ జి...
    178 Views
  • ఝాన్సీ నగర్‌లో తల్లిపై కొడుకు దాడి
    శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఝాన్సీ నగర్‌లో తల్లిపై కొడుకు రోకలి బండతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో తల్లికి తలపై తీవ్ర గాయమై, అధిక రక్తస్రావం జరిగింది. ఘటనపై ఫిర్యాదు అందినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీ నగర్‌లో తల్లిపై ఆమె కొడుకు రోకలి బండతో తలపై కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తలకు గాయమై రక్తస్రావం అవుతుండటాన్ని గమనించిన స్థానికులు...
    197 Views
  • ఒక పోరాటంతో హీరో… మరో పోరాటంతో జీరో? CJPకు సవాల్!
    ఒక పోరాటంతో దేశ యువత దృష్టిని ఆకర్షించిన కాక్‌రొచ్ జనతా పార్టీ (CJP), మరో కీలకమైన అంశంలో మాత్రం ఎందుకు విమర్శల పాలవుతోంది? విద్యా రంగానికి సంబంధించిన వివాదంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో ఆందోళన చేపట్టిన CJP, ఇప్పుడు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక అంశంపై పోరాటం చేయడం, ప్రజల...
    202 Views
  • రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
    ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం, తెలంగాణ రాష్ట్ర పండుగ, బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, కె.చంద్రశేఖర్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులనే దేవతగా కొలుస్తూ, ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ, దేశంలోని అన్ని సాంప్రదాయ పండుగల్లో ప్రత్యేకమైనదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ జీవన విధానానికి, ఆడబిడ్డల...
    195 Views
  • నూతన DSPను మర్యాదపూర్వకంగా కలిసిన కట్టా దొరస్వామి నాయుడు.
    మదనపల్లె నూతన DSP B. ప్రసాద్ ని తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ TNSV రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా దొరస్వామి నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మదనపల్లె డివిజన్ పరిధిలోని పలు ముఖ్యమైన అంశాలు, ప్రజా సమస్యలు, శాంతిభద్రతలకు సంబంధించిన విషయాలపై DSPతో సౌహార్దపూర్వకంగా చర్చించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందిస్తామని కట్టా దొరస్వామి...
    129 Views