Bharat Aawaz
12 అడుగుల భారీ బతుకమ్మతో ఆకట్టుకున్న విద్యార్థులు
  🟢చందాపురం జెడ్పీ పాఠశాలలో బతుకమ్మ పోటీలు   నందిగామ, అక్టోబర్ 9,bharat aawaz : 🟢దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని నందిగామ మండలం చందాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు బతుకమ్మ పోటీలు నిర్వహించారు. హెచ్‌ఎం అట్లూరి రాజశేఖర్ పర్యవేక్షణలో శుక్రవారం నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 🟢24 గంటల శ్రమతో భారీ బతుకమ్మ పదో తరగతి...
Like
1
156 Views