Bharat Aawaz
లారీ ఢీకొని ఆటో డ్రైవర్ మృతి
కీసర టోల్‌గేట్ సమీపంలో ఘోర ప్రమాదం.. బాధితుడిని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే తాతయ్య నందిగామ, అక్టోబర్ 9, bharat aawaz  కంటైనర్ లారీ వెనుక నుంచి ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందిన విషాద ఘటన కీసర టోల్‌గేట్ సమీపంలో చోటుచేసుకుంది. నందిగామ మండలం చందాపురం గ్రామానికి చెందిన కనకపూడి కోటేశ్వరరావు (30) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య(రాజీ ), ఇద్దరు పిల్లలు...
Like
1
163 Views