Bharat Aawaz

ఖానాపురం టిప్పర్ ను ఢీకొని వ్యక్తి మృతి....

Gujile Ramu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
139
Views

భరత్ ఆవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా ఖానాపురం శివారులో ఈ రోజు నా ఉదయం 4:30 ని ' ల కు ఆగి ఉన్న టిప్పర్ను ద్విచక్రవాహనం వేగంగా ఢీకొనడంతో కల్వల వీరస్వామి మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఖానాపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు..ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము...