Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • వేలంలో ప్రధాని మోదీ జ్ఞాపికలు.. జాబితాలో ఏపీకి చెందిన 18 బహుమతులు.
    ప్రధాని నరేంద్ర మోదీ వివిధ పర్యటనల సందర్భంగా అందుకున్న బహుమతులు, జ్ఞాపికలను కేంద్ర ప్రభుత్వం మరోసారి వేలానికి ఉంచింది. ఈసారి వేలంలో ఏపీకి చెందిన 18 ప్రత్యేక బహుమతులు కూడా ఉండటం విశేషం. ఈ వేలం ద్వారా సమీకరించిన నిధులను గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రతిష్ఠాత్మక 'నమామి గంగే' కార్యక్రమానికి విరాళంగా ఇవ్వనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ఈ-వేలం ప్రక్రియను నిర్వహిస్తోంది.  ...
    123 Views
  • టీడీపీలో చేరిన మంగళగిరి వైసీపీ కీలక నేత.. కండువా కప్పి ఆహ్వానించిన లోకేశ్.
    మంగళగిరి పట్టణ వైసీపీ నాయకుడు, మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాదరావు (మణి) టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.   ఈ కార్యక్రమంలో వరప్రసాదరావుతో పాటు ఆయన భార్య కృష్ణవేణి కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. మంగళగిరి అభివృద్ధిలో...
    121 Views
  • తెలంగాణ సంస్కృతికి ప్రతీక, మన ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను,
    అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. తెలంగాణ ఆడబిడ్డలందరికి
    ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు...
    102 Views
  • తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం.. తెలంగాణ ఆడబిడ్డల పూల సంబురం.. బతుకమ్మ!

    బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
    97 Views
  • సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా, ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే ఈ తొమ్మిది రోజుల పండుగ మీ జీవితంలో సరికొత్త కాంతులు నింపాలని ఆశిస్తూ...
    ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు
    90 Views
  • ఈ రోజు 39 వ డివిజన్లో స్పెషల్ టీం మాస్ పారిశుద్ధ పనులను, పర్యవేక్షించడం జరిగింది.
    84 Views
  • తెనాలి దసరా వరకు స్వర్ణాంధ్ర పార్క్ సందర్శన వేళలు
    తెనాలిలోని స్వర్ణాంధ్ర పార్కు దసరా వరకు తాత్కాలికంగా ఉదయం సాయంత్రం వేళల్లో అందుబాటులో ఉంటుందని మునిసిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శనివారం తెలియజేశారు ఉదయం 6:00 నుంచి 9 గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు సందర్శించవచ్చని పార్కులోని మొక్కలు పచ్చదనం ఇతర ఆస్తులకు నష్టం కలిగించకుండా ఉండాలని పార్కు నిర్వహణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.... Venkat... తెనాలి....
    174 Views
  • తెనాలిలో రోడ్డు ప్రమాదం
    తెనాలి చెంచుపేటలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. భాను టీ స్టాల్ ఎదురుగా అద్భుతప్పిన ఓ లోడు లారీ ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టింది. ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు స్థానికంగా ఉన్న కుమార్ పంప్స్ దుకాణం లో పని చేస్తున్నట్లు సమాచారం. దుర్ఘటనను చూసిన ప్రజలు స్పందించి క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈ దుర్ఘటన చూసిన ప్రజల పోలీసులకు వెంటనే సమాచారం అందించారు....
    168 Views
  • తెనాలి మున్సిపాలిటీకి 410 బ్యాలెట్ బాక్సులు
    తెనాలి స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు తెనాలి పురపాలక సంఘానికి శనివారం 410 జంబో బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి కమిషనర్ రామ అప్పలనాయుడు నేతృత్వంలో వీటిని పరిశీలించారు అనంతరం మున్సిపల్ సిబ్బంది బాక్సులకు క్లీనింగ్ ఆయిల్ పనులు చేసి భద్రపరిచారు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు...... Venkat.... తెనాలి....
    167 Views
  • తెనాలి లో మెగా జాబ్ మేళా....
    తెనాలి ఉద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు తెనాలిలో జాబ్ మేళా జరగనున్నది ఉపాధి కల్పించే ఉపాధి కల్పించే ఉద్దేశంతో అక్టోబర్ 12న స్థానిక ఐటిఐ కళాశాలలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చిన్న వెంకటేశ్వర్లు వెల్లడించారు ఇందులో సుమారు 15 ప్రైవేట్ సంస్థలో విద్యార్థులు పాల్గొన్నారు ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో హాజరై ఈ అవకాశన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్...
    163 Views