Bharat Aawaz
ఐ వి ఐ కరీంనగర్ ప్రైవేట్ పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.
సీతారాంపూర్ ఐ వి ఐ లో అంబరాన్నంటిన ముందస్తు బతుకమ్మ సంబరాలు ... ​* తంగేడు, గునుగు వర్ణాల లయబద్ధ అడుగులు... ఆనందోత్సాహాల నడుమ ముందస్తు బతుకమ్మ సంబరాలు... ​* అమ్మలు, పాపలు, టీచర్ల ఆటాపాటలతో రంగులద్దిన ఐ వి ఐ సి బి ఎస్ ఈ ప్రాంగణం.. ​కరీంనగర్ (సీతారాంపూర్): ​ఒక్కేసి పువ్వేసి చందమామ... రెండేసి పువ్వులకూ ఉయ్యాలో! అంటూ సాగిన గజ్జల చప్పుళ్లు, గుబాళించిన తంగేడు, గునుగు, తామర పూల సువాసనలతో సీతారాంపూర్...
127 Views