Bharat Aawaz
పాఠశాల అభివృద్ధే లక్ష్యంగా నూతన కమిటీ
 భారత్ అవాజ్ న్యూస్ కదిరి : నల్లచెరువు ప్రభుత్వ హైస్కూల్ పాఠశాల కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కమిటీ చైర్మన్‌గా టీ. నవ్య, వైస్ చైర్మన్‌గా ఆనందరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి తమ వంతు సహకారం...
237 Views