Bharat Aawaz
విశాఖ పశ్చిమ పరిధిలోని ములగాడ మండలంలోని 58, 59 వార్డుల్లో సుమారు 650 మంది లబ్ధిదారులకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఆస్తి పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు గారు
• హిమాచల్ నగర్, నక్కవానిపాలెం, ఎదురువానిపాలెం ప్రాంతాలలో ఘనంగా పత్రాల పంపిణీ   "పేదలకు పట్టాభిషేకం – బాబు హామీ మీ చేతికే మీ భూమి" కార్యక్రమంలో భాగంగా, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ములగాడ మండలం పరిధిలోని 58, 59 వార్డులకు చెందిన లబ్ధిదారులకు శాశ్వత రిజిస్టర్డ్ ఆస్తి పత్రాల పంపిణీ కార్యక్రమం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. 59వ వార్డు పరిధిలోని హిమాచల్ నగర్, నక్కవానిపాలెం, అలాగే...
Like
1
257 Views