Santhosh Kumar Verified User BMA | BHARAT AAWAZ Member added news Andhra Pradesh 2026-09-29 14:33:44 యువత భవిష్యత్తుకు బాబు భరోసా... బాబు విజన్‌తోనే యువతకు బంగారు భవిత: ‘యువతకు భరోసా’ సదస్సులో ప్రభుత్వ విప్ గణబాబు • ఆదిత్య, మహతి డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులతో ‘యువతకు భరోసా’ టౌన్‌హాల్ ముఖాముఖి • చంద్రబాబు–లోకేష్‌ల చొరవతో విశాఖకు గూగుల్, ఫార్చ్యూన్ 500 ఎంఎన్‌సీలు • మన నగరంలోనే గ్లోబల్ కొలువులు... ఏఐ (AI) విప్లవానికి యువత సన్నద్ధం కావాలి రాష్ట్ర సమగ్రాభివృద్ధి యువత ప్రతిభపైనే ఆధారపడి ఉందని, యువత ఉజ్వల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... 0 Comments 0 Shares 228 Views