Bharat Aawaz
హెచ్‌పీసీఎల్ అధికారులతో ప్రభుత్వ విప్ గణబాబు భేటీ
ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అభిషేక్ త్రివేది, సీజీఎం (హెచ్‌ఆర్) జి. కిరణ్ కుమార్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గొల్లపాలెం, రామ్‌నగర్ గెడ్డల గుండా వర్షపు నీరు సాఫీగా వెళ్లకుండా హెచ్‌పీసీఎల్ పరిధిలోని అడ్డంకుల వల్ల నిలిచిపోయి వరద ముప్పు ఏర్పడుతోందని ఆయన అధికారుల దృష్టికి...
233 Views