● సీనియర్ సిటిజన్ పెన్షనర్ ఐడీ ఇప్పిస్తానని నమ్మబలికిన సైబర్ మోసగాడు
● వాట్సాప్లో ప్రొఫార్మా పంపి వివరాలు తీసుకున్న నిందితుడు
అల్వాల్, సెప్టెంబర్ 28: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని నేరేడ్మెట్కు చెందిన వ్యక్తిని నకిలీ బ్యాంకు ప్రతినిధి పేరుతో సంప్రదించిన సైబర్ మోసగాడు రూ.3.36 లక్షలు కాజేశాడు.
సీనియర్ సిటిజన్ పెన్షనర్ ఐడెంటిటీ కార్డు ఇప్పిస్తానంటూ బాధితుడికి...