Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు
    భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి :, కదిరి తమ న్యాయమైన డిమాండ్లు, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ కదిరి మండల గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తహసీల్దార్‌కు సమ్మె నోటీసు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో వీఆర్ఏలు చేపడుతున్న సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా, రేపటి నుంచి కదిరి మండలంలోని వీఆర్ఏలు కూడా ఉద్యమంలో పాల్గొంటారని తహసీల్దార్‌కు తెలిపారు.ఈ సందర్భంగా...
    216 Views
  • కదిరిలో జనసేన సన్నాహక సమావేశం
    భారత్ అవాజ్ న్యూస్ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆశావహులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ భైరవ ప్రసాద్, కోఆర్డినేషన్ టీమ్ కమిటీ సభ్యులు శ్రీ పత్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.కదిరి మున్సిపాలిటీలో...
    265 Views
  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కేంద్రం ప్రారంభం
    🟢ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కేంద్రం ప్రారంభం నందిగామ, సెప్టెంబర్ 28: కృష్ణా–గుంటూరు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి సంబంధించి ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) అభ్యర్థి ఎం. హనుమంతరావు తరఫున నందిగామ రైతుపేటలోని కంచర్ల సుబ్బారావు భవన్‌లో సోమవారం ఓటర్ల నమోదు...
    234 Views
  • పుంగనూరు నియోజకవర్గం :చికిత్స పొందుతూ మహిళ మృతి
    పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె పంచాయతీ దిగువకొండమీదపల్లెకు చెందిన మాధురి (27) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం పుట్టినిల్లు పెద్దపంజాణి మండలం ముత్తుకూరు నుంచి తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. మార్గమధ్యంలో తన ఏడాది పాపకు బైక్ దిగి పాలు ఇస్తుండగా వీరిపైకి కారు దూసుకొచ్చింది. మాధురి, భర్త మురళి, కుమార్తె యశస్విని (1) గాయపడ్డారు. పుంగనూరులో ప్రథమ...
    219 Views
  • కుంగ్‌ఫూ పోటీల్లో దూసుకుపోతున్న మందమర్రి విద్యార్థులు
    మందమర్రి పట్టణంలో ఆదివారం ఆర్గనైజర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ కరాటే పోటీల్లో మందమర్రి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో పోటీపడి పలు బహుమతులు సాధించారు. విజేతలకు పట్టణ ఎస్సై నరేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, క్రీడల్లో రాణించేందుకు నిరంతరం సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో కోచ్‌లు,...
    419 Views
  • కుంగ్‌ఫూ పోటీల్లో దూసుకుపోతున్న మందమర్రి విద్యార్థులు
    మందమర్రి పట్టణంలో ఆదివారం ఆర్గనైజర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ కరాటే పోటీల్లో మందమర్రి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో పోటీపడి పలు బహుమతులు సాధించారు. విజేతలకు పట్టణ ఎస్సై నరేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, క్రీడల్లో రాణించేందుకు నిరంతరం సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో కోచ్‌లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    251 Views
  • కుంగ్‌ఫూ పోటీల్లో దూసుకుపోతున్న మందమర్రి విద్యార్థులు
    మందమర్రి పట్టణంలో ఆదివారం ఆర్గనైజర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ కరాటే పోటీల్లో మందమర్రి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో పోటీపడి పలు బహుమతులు సాధించారు. విజేతలకు పట్టణ ఎస్సై నరేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, క్రీడల్లో రాణించేందుకు నిరంతరం సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో కోచ్‌లు,...
    145 Views
  • మద్దూర్‌లో నోటీసులు లేకుండానే ఇళ్ల కూల్చివేత: బాధితుల కన్నీరుమున్నీరు
      సూర్యమోహన్ మద్దూర్ మండల్    మద్దూర్ పట్టణంలో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే నివాసాలను అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి    అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండా కనీసం ఇంట్లోని సామాగ్రిని సర్దుకునే గడువు కూడా ఇవ్వకుండా బుల్డోజర్లతో కూల్చివేతలకు పాల్పడ్డారని స్థానిక బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు  ​ఈ సందర్భంగా...
    223 Views
  • స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు
    నందవరం మండల హెడ్‌క్వార్టర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మండల స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు నందవరం చేరుకున్న రాజీవ్ రెడ్డికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ...
    258 Views