ఈరోజు ఉదయం ఇందూరు గడ్డపై ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అరాచకాలకు, ఏడు నెలలైనా 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్నట్లుగా ఉన్న కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించడం జరిగింది.
నిన్న శ్రామిక నగర్లో అధికార పార్టీ నాయకులు చేసిన ఆగడాలు, అభివృద్ధికి అడ్డుపడుతున్న తీరుపై నిరసన తెలిపాము. కాంగ్రెస్కు కనీస అభివృద్ధి అవగాహన లేకపోగా, వితండవాద వైఖరితో ముందుకు వెళ్తున్నారు. వారి వైఖరి మార్చుకునేలా సరైన అవగాహన కల్పించి పాలన కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్ గారికి వివరిచాము. మా అభివృద్ధిని ఆపకుండా, మరొకమారు ఇలాంటి పనులకు పాల్పడేవారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశాము.
చేపట్టిన ఈ ధర్నా కేవలం ఆరంభం మాత్రమే! అధికార పార్టీ నేతల డ్రైవర్లకు అందుబాటులో ఉంటూ, ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్ల ఫోన్లకు కూడా స్పందించని కమిషనర్ తీరు మారడానికి ఒక నెల రోజుల గడువు ఇస్తున్నాము. ఈ గడువులోగా మార్పు రాకపోతే ప్రజా ఆగ్రహాగ్నిని ఎదుర్కోవక తప్పదు! అని ఇందూరు ఎమ్మెల్యే గారు హెచ్చరించడం జరిగింది.

190 Views