● పటోళ్ల సురేందర్‌రెడ్డి నాయకత్వంలో రిలే నిరాహార దీక్షలు
● 12వ రోజు దీక్షలో శేరుపల్లి మల్లేష్, రామయ్య
● ఉద్యమకారుల హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్
అల్వాల్, సెప్టెంబర్ 28: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ అల్వాల్ సర్కిల్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్‌రెడ్డి నాయకత్వంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు...