Bharat Aawaz
🌧️ నల్లచెరువు మండలంలో భారీ వర్షం🌧️
 భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి: నల్లచెరువు మండల వ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, పలుమార్లు భారీగా వర్షం పడటంతో జనజీవనం కొంత ప్రభావితమైంది. మండలంలోని పలు గ్రామాలు, ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది.భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ...
197 Views