Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఏపీలో 807 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల - లాటరీ విధానంలో కేటాయింపు.
    > ఏపీలో 807 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం షాపుల రెన్యువల్‌కు నోటిఫై. నిన్న అర్ధరాత్రితో ముగిసిన మద్యం షాపుల రెన్యువల్ గడువు. రాష్ట్రవ్యాప్తంగా 3,236 మద్యం షాపులు తిరిగి రెన్యువల్ చేసుకున్న యజమానులు. రెన్యువల్‌కు ముందుకు రాని 414 మద్యం షాపులు. గతంలో మిగిలిన షాప్స్‌ను కలుపుకుని 807 దుకాణాలకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్. అక్టోబర్ 1...
    406 Views
  • మీవి తప్పుడు రాతలు - ఎమ్మెల్యేవి నిద్రలేని ప్రగతి ఆలోచనలు! జగ్గయ్యపేట ప్రజలు నమ్మేది అభివృద్ధిని, మీ గాలి వార్తలను కాదు."
    ​జగ్గయ్యపేట: జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) నాయకత్వంలో టీడీపీ శ్రేణులు, సీనియర్ నాయకులు అంతా ఒక్కతాటిపై నిలిచి ప్రజారంజక పాలనను అందిస్తున్నారు. అయితే, ఈ అభివృద్ధిని ఓర్వలేక కొన్ని స్వార్థపూరిత బ్లూ మీడియా సంస్థలు పనిగట్టుకుని లేనిపోని అసత్య కథనాలతో శునకానందం...
    322 Views
  • బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి దారుణ హత్య కేసును వేగంగా ఛేదించిన పోలీసులు, ముగ్గురు నిందితుల అరెస్ట్
    ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు మేకర్తి మల్లక్క ఒంటరిగా నివసిస్తున్న విషయాన్ని గమనించి A1 మేకర్తి ధనంజయ్, బంగారు ఆభరణాల కోసం ఆమెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 30-08-2026 రాత్రి మృతురాలి ఇంట్లోకి ప్రవేశించిన A1 మేకర్తి ధనంజయ్, బండరాయితో తలపై దాడి చేసి హత్య చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు చెవి కమ్మలను అపహరించినట్లు పోలీసులు...
    501 Views
  • అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచి ఇంటింటికీ పింఛన్లు
    బ్యాంకు సెలవులు, ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో పింఛనుదారులకు ఇబ్బందులు కలగకుండా అక్టోబర్ 1న మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 61.80 లక్షల మంది పింఛనుదారులకు పంపిణీ కోసం ప్రభుత్వం రూ.2,692.34 కోట్లు విడుదల చేసిందని, అక్టోబర్ 1 ఉదయం బ్యాంకుల నుంచి నగదు తీసుకుని అదే రోజు మధ్యాహ్నం నుంచి సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తారని తెలిపారు....
    231 Views
  • పాతబొబ్బిలి రోడ్డును పరిశీలించిన బేబినాయన
    భారీ వర్షాలకు పాతబొబ్బిలి రోడ్డుపైకి వరదనీరు రావడంతో ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం పరిశీలించారు. రోడ్డుపైకి వరదనీరు అధికంగా రావడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడడంతో నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రోడ్డుపైకి నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని కోరారు. ఆయనతో టీడీపీ నాయకులు, అధికారులు ఉన్నారు. #RAJESH 
    238 Views
  • “గణపతి బప్పా మోరియా… వచ్చే ఏడాది మళ్లీ రావయ్యా!”
    కల్వకుర్తి: పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వివిధ గణేష్ మండపాల నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహాలను శోభాయాత్రగా నిమజ్జన స్థలాలకు తరలించారు.   భక్తులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు. భక్తి గీతాలు, మంగళవాయిద్యాల మధ్య నిమజ్జన కార్యక్రమం కొనసాగింది.   నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా కల్వకుర్తి...
    513 Views
  • నాగోల్‌లో సర్ ఫారాలను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి
    160 Views
  • ఎన్నికల సంఘం వ్యవహారంపై న్యూఢిల్లీలో పోతల ప్రసాద్ నాయుడు నిరసన
    ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై జ్యోతిబా పూలే అఖిల భారత OBC అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు న్యూఢిల్లీలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం కొరవడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలను మరింత నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.CEC జ్ఞానేశ్ కుమార్ పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన...
    258 Views
  • హైదరాబాద్‌లో ఓటర్ల విచారణ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్.వి. కర్ణన్, ఇలంబర్తి
    196 Views
  • మీ ఓటు – మీ బాధ్యత!

    ECINET యాప్ ద్వారా మీ ఓటరు వివరాలను సులభంగా తెలుసుకోండి. మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తనిఖీ చేసుకోండి. ఓటరు సేవలను పొందండి, ప్రజాస్వామ్యంతో అనుసంధానమై ఉండండి.

    📲 ECINET యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!
    235 Views