Bharat Aawaz
ఏపీలో 807 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల - లాటరీ విధానంలో కేటాయింపు.
> ఏపీలో 807 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం షాపుల రెన్యువల్‌కు నోటిఫై. నిన్న అర్ధరాత్రితో ముగిసిన మద్యం షాపుల రెన్యువల్ గడువు. రాష్ట్రవ్యాప్తంగా 3,236 మద్యం షాపులు తిరిగి రెన్యువల్ చేసుకున్న యజమానులు. రెన్యువల్‌కు ముందుకు రాని 414 మద్యం షాపులు. గతంలో మిగిలిన షాప్స్‌ను కలుపుకుని 807 దుకాణాలకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్. అక్టోబర్ 1...
407 Views