రోలుగుంట: రోలుగుంట మండల ప్రత్యేక అధికారిగా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి బివి సత్యనారాయణ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఎంపీపీ పాలకవర్గ పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. అందులో భాగంగా రోలుగుంట మండలానికి సత్యనారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.బాధ్యతలు స్వీకరించిన అనంతరం సత్యనారాయణ మండలంలో ప్రస్తుతం అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, కేంద్ర...