Bharat Aawaz
సీపీ బి. సుమతి, ఐపీఎస్‌ పకడ్బందీ ప్రణాళిక.. గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత.!
• ‘గణేశ్‌ సురక్షా సంకల్ప్‌–2026’తో ప్రత్యేక భద్రతా ప్రణాళిక • 5,874 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు • సుమారు 15 వేల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు • 5 వేల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా అల్వాల్, సెప్టెంబర్ 24: గణేశ్‌ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పకడ్బందీ భద్రతా చర్యలు...
397 Views