Bharat Aawaz
Naga Swapna

Naga Swapna
Verified User
BMA | BHARAT AAWAZ Member

@Bujji1227 REPORTER - Bharat Aawaz
Recent Updates
  • మచిలీపట్నంలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు
    బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో మచిలీపట్నం లో వాతావరం మెగాంవృతంగా మారి వర్షాలు కొనసాగుతున్నాయి.భారత వాతావరణశాఖ ప్రకారం ఈరోజు వరకు 24 గంటల్లో మచిలీపట్నంలో 89మి.మీ వర్షపాతం నమోదయింది. ఈరోజు మచిలీపట్నంలో తేలికపాటి వర్షాలు కొనసాగటంతోపాటు బారీ వర్షాలు ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది అని ఐఎండీ హెచ్చరించింది.రాను రానున్న రోజుల్లో కూడా గాలుల ప్రభావం పెరగవచ్చని సూచించింది.
    215 Views
  • మచిలీపట్నం తీరంలో వాతావరణం హెచ్చరికలు
    మచిలీపట్నం ప్రాంతంలో బారీ వర్షాలు మూతబడ్డ స్కూళ్లు.IMD సూచనల ప్రకారం గత రెండు రోజుల నుంచి ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలకు సెలవలు ప్రకటించారు. ఇక వాతావరం విషయానికి వస్తే, బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వర్షాలు ఈదురుగాలులు పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో మచిలీపట్నo తీర ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భారత వాతావరణశాఖ ప్రకారం సముద్రంలో...
    217 Views
More Stories