కాకినాడ జిల్లా, కిర్లంపూడి మండలం,వేలంక గ్రామం లో గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు కాలువలు విస్తృతంగా ప్రవహిస్తున్నాయి అధికారులు సకాలంలో కాలువలో పూడిక తీయించుకుపోవడం వల్ల స్థానిక ఎస్సీ కాలనీ లో దండోరా స్తూపం వద్ద గృహాల ముంపు కి గురవుతున్న వైనం, రోడ్లు మీదకు విస్తృతంగా ప్రవహిస్తున్న వరద నీరు ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని కాలువలు శుభ్రం చేయించవలసిందిగా పలువురు కోరుతున్నారు ...