Bharat Aawaz
అర్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
రోలుగుంట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రోలుగుంట మండలం అర్లా గ్రామంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. బుచ్చింపేట పీహెచ్‌సీ వైద్య సిబ్బంది సహకారంతో రోలుగుంట మండల బీజేపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కిముడు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు...
Like
1
222 Views