Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఇందుర్ర్లో ఈ నేల 25 న నిర్వాహించే గణపతి నిమజన శోభయాత్ర రూ రట్ మియాప్ ను పరిశీలించారు
    127 Views
  • కల్వకుర్తి మున్సిపాలిటీకి కొత్త నాయకత్వం
    కల్వకుర్తి, సెప్టెంబర్ 24, 2026: కల్వకుర్తి మున్సిపాలిటీ కొత్తగా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, ఎండి షా నవాస్ ఖాన్, వైస్ చైర్మన్ గా భాద్యతలు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు వంటి స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. కల్వకుర్తి అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం కొత్త పాలక వర్గానికి ప్రధాన బాధ్యతగా...
    431 Views
  • భారీ వర్షాల వేల అప్రమత్తమైన చెట్టుపల్లి పంచాయితీ
    అనకాపల్లి జిల్లా చెట్టుపల్లి: తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చెట్టుపల్లి గ్రామ పంచాయతీ యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.భారీ వర్షాల కారణంగా డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పూడికను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా డ్రైనేజీ కాలువలను శుభ్రపరిచే పనులు చేపడుతున్నారు....
    494 Views
  • Madanapalle: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులు సన్నద్ధం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాకినాడలో జరిగిన ఈ సమావేశానికి మదనపల్లె నుంచి దారం అనిత హాజరయ్యారు.
    Madanapalle: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడలో జనసేన నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల సన్నాహకాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మదనపల్లెకు చెందిన రాజంపేట రీజినల్ కో-ఆర్డినేటర్ దారం అనిత ప్రత్యేకంగా హాజరయ్యారు. రాజంపేట పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ...
    215 Views
  • ఏపీలో మద్యం దుకాణాల లాటరీ వాయిదా.. కొత్త తేదీ ఇదే.
      ఏపీలో మద్యం దుకాణాల లాటరీ షెడ్యూల్‌లో మార్పు అక్టోబర్ 5వ తేదీన కొత్త లైసెన్సుల ఎంపిక మిగిలిన 400 షాపులకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఒక దుకాణానికి కనీసం 10 దరఖాస్తులు వస్తేనే లాటరీ రెన్యువల్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,268 కోట్ల ఆదాయం ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లాటరీ నిర్వహణ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత సెప్టెంబర్ 30న లాటరీ నిర్వహిస్తామని...
    193 Views
  • భారీ వర్షాల వేల అప్రమత్తమైన చెట్టుపల్లి పంచాయితీ
    అనకాపల్లి జిల్లా చెట్టుపల్లి: తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చెట్టుపల్లి గ్రామ పంచాయతీ యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.భారీ వర్షాల కారణంగా డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పూడికను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా డ్రైనేజీ కాలువలను శుభ్రపరిచే పనులు చేపడుతున్నారు....
    145 Views
  • ఏపీలో వాన బీభత్సం.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.
    బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ వర్షాలకు అతలాకుతలమైంది. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.   ఈ క్రమంలో రాష్ట్రంలో వర్షపాత వివరాలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్...
    184 Views
  • తిరుపతి వేదికగా అఖిల భారత డీజీపీల సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్ షా.
      Andhra   డిసెంబర్‌లో తిరుపతి వేదికగా 61వ అఖిల భారత డీజీపీల సదస్సు హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్న దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు  తిరుపతి ఐసర్ క్యాంపస్‌లో ఈ కీలక సమావేశం ప్రతిష్ఠాత్మక 61వ అఖిల భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ల సదస్సుకు తిరుపతి జిల్లా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది...
    209 Views
  • ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతిలో ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్.
      Andhra   అమరావతికి మరో కీలకమైన కేంద్ర ప్రభుత్వ కార్యాలయం రాష్ట్రానికి ప్రత్యేకంగా ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏర్పాటు గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ  విదేశీయుల నమోదు, వీసా సేవలు ఇక అమరావతి కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 'ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఆర్వో)' కార్యాలయాన్ని కేటాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం...
    215 Views
  • కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఏపీకి 48 గంటల హెచ్చరిక.
    బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ, గురువారం ఉదయం వరకు కొనసాగింది. తీరాన్ని దాటినప్పటికీ, భూభాగంపై ఇది ఇప్పటికీ తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 48 గంటల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు....
    209 Views