Bharat Aawaz
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతిలో ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్.
  Andhra   అమరావతికి మరో కీలకమైన కేంద్ర ప్రభుత్వ కార్యాలయం రాష్ట్రానికి ప్రత్యేకంగా ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏర్పాటు గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ  విదేశీయుల నమోదు, వీసా సేవలు ఇక అమరావతి కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 'ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఆర్వో)' కార్యాలయాన్ని కేటాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం...
216 Views