Bharat Aawaz
భారీ వర్షాల వేల అప్రమత్తమైన చెట్టుపల్లి పంచాయితీ
అనకాపల్లి జిల్లా చెట్టుపల్లి: తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చెట్టుపల్లి గ్రామ పంచాయతీ యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.భారీ వర్షాల కారణంగా డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పూడికను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా డ్రైనేజీ కాలువలను శుభ్రపరిచే పనులు చేపడుతున్నారు....
147 Views