రామభద్రపురం, బొబ్బిలి మండలాల్లోని గిరిజన గ్రామాలలో మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేబినాయన ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాలలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గిరిజనులు వైద్యం కోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. గిరిజనులకు స్థానికంగా వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు.
#RAJESH
గుర్రంకొండలోని అతి పురాతనమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యం దీప ధూప నైవేద్యాలు జరిగేలా సహకరించాలని బీజేపీ నాయకులు కోరారు. 5వ శతాబ్దం నాటి ఈ ఆలయ అభివృద్ధికి, నిత్య పూజల నిర్వహణకు అనుమతి కోరుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాజులు పరిపాలించిన ఈ ఆలయం ప్రస్తుతం కనీస కైంకర్యాలకు నోచుకోవడం లేదని, దాని అభివృద్ధికి సహకరించాలని వారు విజ్ఞప్తి...
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాయలసీమ ఉద్యాన హబ్‌లో రాష్ట్రవాటా భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర వాటా రూ.10 వేల కోట్లను భరించేందుకు కేంద్రం సూత్రపాయంగా అంగీకారం తెలిపినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టును రూ.40వేల కోట్లతో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అటు వరల్డ్ బ్యాంకు నుంచి రుణానికి కూడా లైన్ క్లియర్ అయ్యింది.
AP: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కార్డులను అతి తక్కువ ధరకే జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రోస్‌మెర్టా టెక్నాలజీస్ సంస్థ ఒక్కో కార్డుకు రూ.42.26 చొప్పున టెండర్‌లో ఖరారు కావడంతో త్వరలోనే కార్డుల తయారీ, పంపిణీ ప్రారంభం కానుంది. ముందుగా 2024 అక్టోబర్ నుంచి 2026 ఆగస్టు వరకు కార్డులు ప్రింట్ చేసి వాహనదారులకు పంపిణీ చేస్తారు. కార్డు...
పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఆదివాసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ తుడుందెబ్బ జిల్లా కమిటీ రేపు (బుధవారం) జిల్లావ్యాప్తంగా ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చింది. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ బంద్‌ను విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాలను కోరారు.
18-08-2026 Tue 12:52
Andhra
Nirmala Sitharaman Birthday Wishes from CM Chandrababu Naidu
'ఎక్స్' వేదికగా విషెస్ తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
దేశ ప్రగతికి మీ మార్గనిర్దేశం కొనసాగాలని ఆకాంక్ష
సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థన
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఆమె...
● తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు
● పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు
● పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 18: తెలంగాణ గడ్డపై సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అల్వాల్ ఐజీ స్టాచ్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా...
కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, ఈ కుట్రలను అడ్డుకుని తీరుతామని గౌరవ ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు స్పష్టం చేశారు.ఈ పథకాల రద్దుకు వ్యతిరేకంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారి...
● ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
● 30 వేల కుటుంబాలకు ఉపశమనం కల్పించాలి
● 22ఏ అంశంపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పోరాటం: హరీష్ రావు.
మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 18: మల్కాజిగిరి నియోజకవర్గంలోని భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించి, సంబంధిత యజమానులకు క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి...