● ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
● 30 వేల కుటుంబాలకు ఉపశమనం కల్పించాలి
● 22ఏ అంశంపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పోరాటం: హరీష్ రావు.
మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 18: మల్కాజిగిరి నియోజకవర్గంలోని భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించి, సంబంధిత యజమానులకు క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి...