Bharat Aawaz
పోలీసుల విధులకు ఆటంకం.. ఇద్దరి అరెస్ట్.|
● పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరి అరెస్ట్ ● దురుసు ప్రవర్తనతో పాటు అసభ్య పదజాలంతో న్యూసెన్స్ ● కోర్టులో హాజరు.. న్యాయ రిమాండ్‌కు తరలింపు మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 17: బోనాల ఉత్సవాల సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ న్యూసెన్స్ సృష్టించిన ఇద్దరిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి న్యాయ రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరి పరిధిలోని ఎంజీ నగర్...
337 Views