Bharat Aawaz
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మెమోరాండం ఇచ్చిన బీజేపీ నాయకులు జర్నలిస్ట్ డి.వి.ప్రతాప్.
గుర్రంకొండలోని అతి పురాతనమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యం దీప ధూప నైవేద్యాలు జరిగేలా సహకరించాలని బీజేపీ నాయకులు కోరారు. 5వ శతాబ్దం నాటి ఈ ఆలయ అభివృద్ధికి, నిత్య పూజల నిర్వహణకు అనుమతి కోరుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాజులు పరిపాలించిన ఈ ఆలయం ప్రస్తుతం కనీస కైంకర్యాలకు నోచుకోవడం లేదని, దాని అభివృద్ధికి సహకరించాలని వారు విజ్ఞప్తి...
148 Views