● గతంలో తెలంగాణకు మూడు కీలక హోదాలు.. ఇప్పుడు ఒక్కరికీ అవకాశం లేదు
● బండి సంజయ్, డీకే అరుణ, కే. లక్ష్మణ్‌లకు గతంలో జాతీయ బాధ్యతలు
● ఏపీకి రెండు కీలక పదవులు.. పురంధేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు
హైదరాబాద్, ఆగస్టు 17: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు.
ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పాటు వివిధ మోర్చాలు, మీడియా,...
మంచిర్యాల జిల్లా : తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను స్వచ్చంద సంస్థలకు ఇవ్వద్దంటూ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా *దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గత 20 ఏళ్లుగా...
హైదరాబాద్ సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ - Dr MCR TIMS) ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు
*YouTube*
https://www.youtube.com/live/evayb6u6tV0?si=Nvl-xu1Du-mPOHp_
*X*
https://x.com/TelanganaCMO/status/2089325717083603439?s=20
...
🎤(భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ (బురుగుడ): వట్టివాగు ప్రాజెక్టు కాలువలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ జాతీయ రహదారిపై రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు స్వయంగా హాజరై, రైతులకు మద్దతుగా వారితో కలిసి జాతీయ రహదారిపైనే బైఠాయించి ధర్నాకు కూర్చున్నారు.ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ అధికారులు...
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బీసీ మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నదీమ్ ఖుద్దుసి తెలిపారు.ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 నుండి 55 ఏళ్ల లోపు ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి,...
పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలని విద్యార్థులను పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి శ్రీవేముగోపాల మున్సిపల్ పాఠశాలలో సోమవారం విద్యార్థులతో మాట్లాడి పోలీస్ చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచి బాగా చదువుకుని బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని కోరారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మైనర్ డ్రైవింగ్ చేయవద్దని కోరారు.
#RAJESH
సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ప్రమాద ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వివరాలను విద్యాశాఖ మంత్రి లోకేశ్కు ఫోన్లో వివరించారు. ఘటనపై లోకేశ్ విచారం వ్యక్తం చేస్తూ మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అలాగే ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.
#RAJESH
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కుమురం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు నమ్మకమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేశ్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (HDCS) సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మిలతో కలిసి ఆసుపత్రిలో అందుతున్న సేవలు, వసతులపై...
మన సీఎం గారు, మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం.❤️👍👍👍మొగుపాల్ మండలం నిజామాబాదు డిస్ట్రిక్ లో గౌరవనీయులయిన మండల అభివృషి శాఖఅధికారి శ్రీ మోహన్ నాయక్ గారు. మరియు మండల రివన్యూ శాఖ అది కారి గారు, మండల అధికారులు అందరూ ఈ రోజు అంటే 17/08/2016 నాడు ఈ కార్యకమాన్ని స్టార్ చేసారు, ఇది వరకు కలెకరెట్ వెళ్లి ఇచ్చే ఏదన్నా, మీ సమష్య ఇక్కడే, పరిష్కారించు కోవచ్చు, ఇప్పటి నుంచు కలెక్టరేట్ కి వెళ్ళసిన అవసరం...
భారత్ అవాజ్ న్యూస్.: 18 రోజున ఆగస్టు వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత పై వీడిన ఉత్కంఠ..నర్సంపేట లో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన పోలీసులు....అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య 3 గంటలకు పెద్ది విగ్రహాన్ని తొలగింపు....పరిసరాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు మధ్య విగ్రహం తొలగింపు..పెద్ది సుదర్శన్...