Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన
    పోలింగ్ కేంద్రాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీఓ పి.రవికుమార్ తెలిపారు. బొబ్బిలి మండలం పిరిడి జిల్లా పరిషత్ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేసి సౌకర్యాలను హెచ్ఎంను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలలో లైటింగ్, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఉండేలా చూస్తున్నట్లు చెప్పారు. #RAJESH 
    172 Views
  • Sardar sarwai pappana goud statue at tankbund
    బహుజన యోధుడు *సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి* 376వ జయంతి వేడుకలో భాగంగా, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుని *విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో* పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు   *YouTube* https://www.youtube.com/live/JCNahupdF3I?si=Qaidhv1kJcAJ21T_   *X* https://x.com/TelanganaCMO/status/2089682272270328154?s=20   *Facebook*...
    222 Views
  • భూసేకరణ వేగవంతం చేయాలి: VZM కలెక్టర్
    జిల్లాలో వివిధ పారిశ్రామిక, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయనగరం కలెక్టరేట్లో APIIC ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా భూముల సేకరణ, పరిహారం చెల్లింపులు, పెండింగ్ అంశాలపై ఆరా తీశారు. భూ యజమానులకు చట్టప్రకారం పరిహారం అందించాలని సూచించారు. #RAJESH 
    190 Views
  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మత్స్య వాహనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
    🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపల విక్రయాలను పెంపొందించడంతో పాటు, మత్స్య ఆహార పదార్థాల తయారీ-విక్రయాల ద్వారా ఉపాధి పొందేందుకు ప్రభుత్వం సరికొత్త అవకాశాన్ని కల్పించింది. కేంద్ర ప్రభుత్వ 'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన' (PMMSY) పథకం కింద జిల్లాకు 2 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్ వాహనాలు మంజూరైనట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో...
    414 Views
  • మణప్పురం గోల్డ్ లోన్ నూతన శాఖ ప్రారంభం.|
    ● ఫాదర్ బాలయ్యనగర్‌లో నూతన శాఖ ప్రారంభం ● ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి ● ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచన మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 18: అల్వాల్ ఫాదర్ బాలయ్యనగర్‌లో మణప్పురం గోల్డ్ లోన్ నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్...
    252 Views
  • కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కుట్టు మిషన్ల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు
    🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో మంగళవారం భారీ సంక్షేమ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక మరియు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మొదటగా, జిల్లాలో రెండో విడత కింద ఎంపికైన అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా...
    351 Views
  • చెర్లపల్లి మింట్‌లో మల్కాజిగిరి పోలీసుల భద్రతా మాక్ డ్రిల్.|
    ● అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన, సమన్వయంపై పరిశీలన ● మింట్ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్ల సమీక్ష ● కీలక ప్రభుత్వ సంస్థల భద్రతపై నిరంతర అప్రమత్తత మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 18: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చెర్లపల్లిలో ఉన్న ఇండియా గవర్నమెంట్ మింట్‌లో మంగళవారం ఉదయం భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్‌లో భాగంగా మింట్ ప్రాంగణంతో పాటు పరిసర...
    282 Views
  • ఆసిఫాబాద్ లో 24 గంటల్లోనే దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడు అరెస్ట్
     🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని  ఆసిఫాబాద్ మండల పోలీసులు మెరుపు దర్యాప్తుతో ఒక చోరీ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించి తమ చాకచక్యాన్ని నిరూపించుకున్నారు. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో భారీ దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం కొత్త రాహపల్లి...
    342 Views
  • వాంకిడి కాగజ్‌నగర్ మేడిపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన
    🎤కుమురం భీం (భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని వాంకిడి నుండి కాగజ్‌నగర్ వెళ్లే ప్రధాన మార్గంలో, అంకుశాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మేడిపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన  హై-లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు హాజరై...
    424 Views
  • జనప్రియ వద్ద RUB పనులను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్.|
    ● నిర్మాణ పనుల పురోగతిపై ఆరా ● నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయడంపై దృష్టి ● స్థానికుల రాకపోకలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 18: మల్కాజిగిరి నియోజకవర్గంలోని జనప్రియ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) పనులను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మంగళవారం పరిశీలించారు. నిర్మాణ ప్రదేశానికి చేరుకున్న ఆయన అక్కడ కొనసాగుతున్న పనులను...
    211 Views