ఇది స్మార్ట్ సిటీ కాదు కాదు స్మార్ట్ నగరమే
భారత్ అవాజ్ న్యూస్ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలో నిత్యం రద్దీగా ఉండేటువంటి మంచిర్యాల చౌరస్తాలో రోడ్లు అస్తవ్యస్తంగా గుంతలతో ప్రయాణికులకు హాస్పటల్ కి వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారి వర్షాలు పడే నేపథ్యంలో ఆ గుంతలలో నీరు నిలిచి స్థానికంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.దీనిపై స్థానిక మీ భారతీయుడు అనే యువకుడు సమస్య ఉన్నచోట కూర్చొని అధికారులను ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాడు....
0 Comments 0 Shares 165 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com