రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం
యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరు ఎలక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం క్లస్టర్ 8 పరిధిలోని రామచంద్ర కోట గ్రామంలోని 219 220 బూతులలో ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు అందించి ప్రభుత్వం ఇస్తున్న వికలాంగు పింఛన్...